58 ఏళ్లు బంధం ; అద్భుతం చేసిన ఫేస్‌బుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేస్‌బుక్ ఓ అద్భుతం చేసింది. 58 ఏళ్ల క్రితం దూరమైన.. తండ్రి… కూతూరిని కలిపింది. ఇదోదే సినిమా కథలా ఉంది కదా..! కాని రియల్ సీన్. ఇది ఎలా సాధ్యమైంది? ఇంతకీ ఎక్కడ జరిగింది? ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా సొషల్ మీడియా వినియోగం పెరిగింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది నెట్టింటే విహరిస్తుంటారు. నిత్యం ఫేస్‌బుక్,ఇన్‌స్ట్రాగ్రామ్‌లలలో మునిగి తేలుతుంటారు నెటిజన్లు. వీటి వల్ల ఎంతైతే నష్టాలు ఉన్నాయో.. అంతే లాభాలు ఉన్నాయ్. ఫేస్‌బుక్ సహాయంతో ఓ మహిళ ఏకంగా 58 ఏళ్ల తర్వాత తన తండ్రిని కలుసుకుంది.
దీంతో ఆమె సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదు. ఇంగ్లండ్, లింకన్‌షైర్‌కు చెందిన జూలీ లెయిడ్ అనే మహిళ ఏడాది వయసులో తండ్రి నుంచి దూరమైంది. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోవడంతో తండ్రిని జాడ తెలుసుకోలేకపోయింది. కానీ చనిపోయేలోపు ఎలాగైనా తన తండ్రిని చూడాలనుకుంది. ఆమె చేసిన ప్రయత్నాలకు మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికి వెనకడుగు వేయలేదు.
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తెలిసిన అన్ని మార్గాల ద్వారా తండ్రి ఆచూకీ కోసం ప్రయత్నించింది.అయితే ఓ రోజు జూలీకి ఓ ఐడియా వచ్చింది. ఒంటరిగా ప్రయత్నించడం కంటే.. సోషల్‌మీడియా సాయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంది. ఈ ఆలోచన రాగానే తండ్రి ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. తన తండ్రిని గుర్తించడంలో సాయం చేయాలని నెటిజనులు కోరింది. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత తండ్రి ఆచూకీ పై ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు ప్రత్యేక్షమైంది. దీంతో వెళ్లి తన తండ్రిని కలుసుకుంది.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!