Worlds Longest Food Delivery : 30వేల కిలోమీటర్లు ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేసిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worlds Longest Food Delivery : సింగపూర్‌కు చెందిన ఓ మహిళ ప్రపంచంలోనే లాంగెస్ట్ ఫుడ్ డెలివరీ చేశారు. అంటార్కిటికాలోని తన కస్టమర్‌కు ఆహారాన్ని డెలివరీ చేసేందుకు నాలుగు ఖండాలు దాటింది. ఇందుకోసం ఆమె 30వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ క్రమంలో నాలుగు ఖండాలను దాటుకుని తన ప్రయాణం కొనసాగించింది. ఈ జర్నీకి సంబంధించిన జర్నీని మానసా గోపాల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.
Read Also: Viral Video: మంచికి రోజుల్లేవంటే ఇదేనేమో.. చివరికి కన్ను పోయిందిగా..
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
వీడియోలో, ఒక ఆహార ప్యాకెట్‌ను పట్టుకుని 30,000 కి.మీ తన ప్రయాణంలో ప్రధాన మజిలీలను పేర్కొన్నారు. ఆమె తన ప్రయాణాన్ని సింగపూర్ నుండి ప్రారంభించి హాంబర్గ్‌కు వెళ్లింది.. తర్వాత బ్యూనస్ ఏర్స్ అటునుంచి ఉషుయా, ఆపై అంటార్కిటికా చేరుకుంది. ఈ ప్రయాణంలో ఆమె మంచుదారులు, మురికి నీటి తోవలు చూపించారు. చివరకు ఆమె తన కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేశారు.
Read Also: Gaza Birthday incident : బర్త్ డే వేడుకలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 17మంది సజీవదహనం
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఇలా రాసుకొచ్చారు. ‘ఈ రోజు తాను సింగపూర్ నుంచి అంటార్కిటికాకు ప్రత్యేకంగా ఫుడ్ డెలివరీ చేశాను. ఇది సాధ్యం కావడానికి ఫుడ్ పాండాకు చెందిన అద్భుతమైన సిబ్బందితో భాగస్వామ్యం పంచుకున్నాను’ అని వివరించారు. తన అంటార్కిటికా టూర్ కోసం 2021లో ఫండ్స్ రైజ్ చేయడానికి ప్రయత్నించానని ఆమె మరో పోస్టులో వివరించారు. ఇందుకోసం తనకు ఒక బ్రాండ్ స్పాన్సర్ సహకారం అవసరం పడిందని తెలిపారు. ఒక నెల క్రితమే తనకు ఫుడ్ పాండా నుంచి రిప్లై వచ్చిందని, తన కలను సుసాధ్యం చేయడానికి ఈ బ్రాండ్ అంగీకరించిందని వివరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా. చాలా మంది అద్భుతమంటూ కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?