OMG: కోపంతో ప్రియుడిపైకి ఐదు సార్లు కారు ఎక్కించి చంపిన ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OMG: అనుమానం పెనుభూతం లాంటిది. ఒక్క సారి అనుమానం మొదలైందంటే గొడవలు ఆటోమేటిక్ గా వస్తాయి. అయితే చిన్న చిన్న విషయాలకే రిలేషన్‌షిప్‌ను చెడగొట్టుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ కావడం చాలా సార్లు చూసే ఉంటారు. ఓ మహిళ కూడా తన ప్రియుడితో ఏదో విషయంపై వాగ్వాదానికి దిగింది. వివాదం పెరిగింది. ఆమె కోపం తారాస్థాయికి చేరుకుంది. కోపంతో చేసిన పనికి ఈ రోజు కటకటాలు లెక్కపెడుతుంది.
Read Also:Student Suicide: ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ఐ మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ స్టేటస్
Also Read
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ఈ షాకింగ్ ఘటన చైనాలోని జెజియాంగ్‌కు చెందినది. జూన్ 28న 38 ఏళ్ల మహిళ తన 44 ఏళ్ల ప్రియుడిని కారుతో గుద్ది హత్య చేసింది. దీంతో పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. హత్యకు ముందు ఇద్దరూ ఓ ప్రదేశంలోని పార్కింగ్ ఏరియాలో ఉన్నారు. ఆ తర్వాత ఏదో విషయంలో వారి మధ్య వాగ్వాదం మొదలైందని చెబుతున్నారు. ఆ తర్వాత ఆ మహిళ కోపాన్ని అదుపు చేసుకోలేక ఆగ్రహానికి గురైంది. అనంతరం ప్రియుడిని కారుతో గుద్దేసింది. అయినా ఆమె కోపం చల్లారకపోవడంతో ఆమె తన ప్రియుడి శరీరంపై ఐదుసార్లు కారును నడపడానికి ప్రయత్నించింది. హృదయ విదారకమైన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఫుటేజీలో ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Read Also: TS BJP: బండిపై రఘునందన్ వ్యాఖ్యలు.. హైకమాండ్ కు చేరిన ఇష్యూ
దీంతో ఆ మహిళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దాదాపు ఐదుసార్లు ఆ వ్యక్తిపై నుంచి కారును నడిపింది. ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కారు వదిలి పారిపోయింది. ఆమె కారు టైర్ కింద ప్రియుడి కాలు, కడుపు బాగా నలిగిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?