OG : పవన్ కల్యాణ్ ‘ఓజి’ నుంచి స్పెషల్ పోస్టర్ రానుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజి”..సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే చిత్ర యూనిట్ సంచలనం సృష్టించింది.ఈ సినిమా నుండి వచ్చిన గ్లింప్సె ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Read Also :Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడంటే..?
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
“హంగ్రీ చీతా” అంటూ థమన్ ఇచ్చిన బిజిఎం మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు.మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 27, 2024న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ రానున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఈరోజు “ఓజి” నుండి స్పెషల్ పోస్టర్ ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి మరియు హరీష్ ఉత్తమన్ వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు..
- Tags
- #OG
- pawan kalyan
- Sujeeth
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!