Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “.. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.తాజాగా మేకర్స్ఈ సినిమాలో బుజ్జి అనే స్పెషల్ క్యారెక్టర్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు.
Read Also :Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ మూవీలో ఆ స్టార్ హీరోయిన్స్..?
Also Read
బుజ్జి అంటే ఓ రోబోటిక్ కార్ ..ఈ సినిమాలో బుజ్జి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ ..బుజ్జికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.బుజ్జి క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంతో ప్రత్యేకమని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.తాజాగా బుజ్జి అండ్ భైరవ అనే యానిమేటెడ్ సిరీస్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.కల్కి వరల్డ్ ప్రేక్షకులకు పరిచయం చేయడానికే ఈ సిరీస్ ను చేసినట్లు మేకర్స్ తెలిపారు.ఇదిలా ఉంటే ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ పై ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఈ చిత్రం ట్రైలర్ జూన్ 7 న ముంబై లో భారీ ఈవెంట్ నివహించి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి