NTR vs Hrithik: ‘నాటు నాటు’కి మించి.. స్క్రీన్స్ పరిస్థితి ఏంటో?
- నెగెటివ్ షేడ్స్ పాత్రలో ఎన్టీఆర్
- ఊహకందని రీతిలో యాక్షన్ సీక్వెన్స్
- నాటు నాటుకి మించి సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌ను ఎవ్వరు ఊహించలేదు. కానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ, యశ్ రాజ్ ఫిల్మ్స్.. ఈ క్రేజీ కాంబోని సెట్ చేసి షాక్ ఇచ్చారు. స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘వార్ 2’లో ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్. అందుకోసం ఏకంగా వంద కోట్ల పారితోషికం అందుకున్నట్టుగా ప్రచారంలో ఉంది.
సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓ రేంజ్లో ఉంటుందని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఊహకందని రీతిలో ఉంటాయని అంటున్నారు. అలాగే ఈ ఇద్దరిపై ఉండే సాంగ్.. నాటు నాటుకి మించి ఉంటుందని, వీళ్ల స్టెప్పులకు స్క్రీన్స్ తగలబడిపోతాయని చెబుతున్నారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ పలు కీలక షెడ్యూల్స్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు దేవర హిట్ జోష్‌లో ఉన్న టైగర్.. నెక్స్ట్ వార్ 2 షెడ్యూల్‌కి రెడీ అవుతున్నారు. ఈ నెలలోనే షూటింగ్లో జాయిన్ అవనున్నారు.
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
Also Read: Mega Hero Movies: అయ్యో రామ.. ఒకరినొకరు టార్గెట్ చేసుకున్న ‘మెగా’ హీరోస్!
వార్ 2 నెక్స్ట్ షెడ్యూల్లో సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారని తెలియగా.. ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్-హృతిక్‌ల మధ్య జరిగే ఈ క్లైమాక్స్‌ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక్కడితో వార్ 2 మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ కానున్నట్టుగా సమాచారం. ఏదేమైనా ఎన్టీఆర్, హృతిక్ వార్ మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. వచ్చే ఏడాది ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు సిద్దమవుతోంది.
తాజావార్తలు
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?