Chicken : భార్యను చికెన్ వండమంటే వండలేదని అలిగి భర్త ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken : ఈ మధ్య కాలంలో చావంటే చాలా ఈజీ అయిపోయింది. జనాలకు కొంచెం కూడా ఓపిక, ఆలోచన లేకుండా అయిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. భార్య చికెన్ వండమంటే వండలేదని ఓ భర్త మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ్‌నగర్‌లో గురువారం రాత్రి ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పవన్, ప్రియాంక అనే ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. పవన్ తాగే అలవాటు ఉంది. ఈ విషయం మీద తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. బాగా తాగి వచ్చి పవన్.. తన భార్య ప్రియాంకను చికెన్ వండమన్నాడు. ఎందుకు తాగి వచ్చావు.. నేను వండనంటూ ఆమె నిరాకరించింది. దీంతో భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పవన్ ఫర్నీచర్ షాపులో పనిచేసేవాడు. ప్రియాంకతో పవన్ కు నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంపతులకు రెండేళ్ల కుమార్తె కూడా ఉంది.
Read Also:New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
గురువారం, పవన్ తన కోసం చికెన్ వండమని తన భార్యను కోరగా, దానికి ప్రియాంక నిరాకరించింది, అప్పటికే రాత్రికోసం వంట చేసేశానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలయింది. అది కాస్తా శారీరక హింసగా మారి.. చివరకు పవన్ సూసైడ్ చేసుకున్నాడు. ఆ సమయంలో ప్రియాంక వేరే గదిలో నిద్రిస్తుంది. కొన్ని గంటల తర్వాత మృతుడి సోదరుడు వచ్చి చూడగా పవన్ తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి ఇంటి తలుపులు ఎన్నిసార్లు కొట్టినా ఎవరూ సమాధానం చెప్పలేదని పవన్ సోదరుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత తన కూతురిని కిటికీలోంచి గదిలోకి చూడమని అడిగాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ పవన్ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!