Game Changer : “గేమ్ ఛేంజర్” హెచ్ డీ లీక్ భాద్యులు ఎవరంటే ?
- తొలి రోజే ఆన్ లైన్ లో గేమ్ ఛేంజర్ ప్రింట్
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటున్న అభిమానులు
- ఫస్ట్ డేనే రావడం పై సర్వత్రా విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : మెగా ఫ్యాన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా బుక్కైన సంగతి తెలిసిందే. దీనిని బట్టే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారన్న సంగతి అర్థం అవుతుంది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇక ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఊహించని విధంగా సోషల్ మీడియాలో పైరసీలా కాదు.. ఏకంగా ఫుల్ హెచ్ డీ క్లారిటీ ప్రింట్ బయటకు వచ్చేసింది. ఇటీవల పుష్ప 2 కి కూడా కొన్ని రోజులు తర్వాత వచ్చింది.. కానీ ఇలా రిలీజ్ రోజే ఒక పెద్ద సినిమా ప్రింట్ బయటకు అది కూడా ఫుల్ క్లారిటీతో బయటకి రావడం అనేది షాకింగ్ విషయమనే చెప్పాలి. మరి ఇది చూసిన మెగా అభిమానులకు ఒకింత షాక్ కు లోనవ్వగా దీనికి అసలు కారకులెవరు అని వారిస్తున్నారు.
Read Also: Pakistan: ‘‘పారిస్ మేం వస్తున్నాం’’.. నవ్వుల పాలైన పాక్ ఎయిర్‌లైన్స్ పోస్ట్..
చిత్రయూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. ఇలాంటి లీక్ వచ్చినప్పటికీ ఇంకా ఎలాంటి యాక్షన్ లేకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. రెండు మూడు వారాలు తర్వాత ఫుల్ క్లారిటీ ఉన్న సినిమా ప్రింటులు లీక్ అవుతున్నాయంటే ఇప్పుడు ఏకంగా రిలీజ్ రోజునే ప్రింట్ లు లీక్ అవ్వడం అది కూడా హెచ్ డీ ప్రింట్ మళ్ళీ మొదలైంది. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారో బాధ్యులు ఎవరనే విషయాన్ని సినీ పెద్దలు సీరియస్ గా తీసుకుని పరిశీలించాల్సిన అంశమనే చెప్పుకోవాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!