Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఆసియా కప్ సూపర్… నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ

* కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నేడు భారీ ర్యాలీ…రాంలీలా మైదాన్ లో “మెహంగాయ్ పర్ హల్లా బోల్” నినాదంతో నిరసనలు

* నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామి, అమ్మవారికి పల్లకిసేవ

* తిరుపతిలో నేడు గణేశ్‌ నిమజ్జనం…వినాయక సాగర్ లో నిమజ్జనానికి సిద్ధమైన వేలాది గణేశ్‌ విగ్రహాలు.. భారీ పోలీస్ బందోబస్తు…నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు

*తాడిపత్రిలో వినాయక నిమజ్జనం. భారీ పోలీస్ బందోబస్తు

*తాడేపల్లిగూడెంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

*నెల్లూరులో నేడు శ్రీ గణేష్ నిమజ్జన శోభా యాత్ర

*రైల్వే లైన్ మరమ్మత్తులు కారణం గా నేడు కాకినాడ నుంచి బయలుదేరాల్సిన , కాకినాడ కి రావాల్సిన పలు రైళ్లు రద్దు..కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (17267), విశాఖపట్నం కాకినాడ పోర్టు (17268) , కాకినాడ పోర్టు- విజయవాడ(17258), విజయవాడ- కాకినాడ పోర్ట్(17258) రైళ్లు నేడు రద్దు చేసినట్లు తెలిపిన రైల్వే అధికారులు

*ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నఈశాన్య రాష్టాల అభివృద్ధి కేంద్ర సహాయక మంత్రి బి.యల్ వర్మ.

Exit mobile version