What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whats Today updates 18.08.2022
1. నేడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో మాణిక్కం ఠాగూర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికపై చర్చించనున్నారు.
Also Read
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
2. నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. సాయంత్రం 5గంటలకు సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు.
3. నేటి నుంచి ఆన్‌లైన్‌లో కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్స్‌అందుబాటులో ఉండనున్నాయి. నేటి నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 1600 పోస్టులకు 6లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1601 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు.
4. నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.
5. నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలకు పిలుపునిచ్చిన ఏపీ సర్కార్. సీపీఎస్‌పై ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం చర్చించనుంది.
6. నేడు భారత్-జింబాబ్వే మధ్య తొలి వన్డే జరుగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనుంది టీమిండియా.
7. నేడు చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం.
8. నేటి నుండి గుంటూరు- నంద్యాల -తిరుపతి నూతన రైలు ప్రారంభం. కోవెలకుంట్లలో స్టాపింగ్ లేనందుకు రైల్వే స్టేషన్ ప్రజాసంఘాలు. రాజకీయ పార్టీల నిరసన.
9. ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుండి రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభం. ఈనెల 21 వరకు జరుగునున్న పోటీలు.
10. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 లుగా ఉంది. అలాగే.. కిలో వెండి ధర రూ.63,300 లుగా ఉంది.
తాజావార్తలు
-
West Indies Players-ICC: వెస్టిండీస్కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!