Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

నేడు ఒడిశాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రచారం.. రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భట్టి..
నేడు ఆందోళనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం.. నిన్న ఖిలా వరంగల్ లో బీఆర్ఎస్ నాయకుల ధర్నా.. కాకతీయ కళాతీరణం, చార్మినార్ తొలగింపుపై నిరసన..
నేటి నుంచి కొండగట్ట హనుమాన్ పెద్దజయంతి ఉత్సవాలు.. మూడు రోజుల పాటు ఉత్సవాలు.. అంజన్న దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు..
నేడు ఏపీ ఈసెట్, ఐసెట్ ఫలితాలు విడుదల.. ఉదయం 11గంటలకు ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల..
నేటితో ముగియనున్న చివరి దశ ఎన్నికల ప్రచారం.. జూన్ 1వ తేదీన ఓటింగ్..
నేడు, రేపు కేంద్రమంత్రి అమిత్ షా తిరుమల పర్యటన.. రాత్రికి తిరుమల చేరుకోనున్న అమిత్ షా.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న అమిత్ షా..
నేడు కన్యాకుమారిలో ప్రధాని మోడీ పర్యటన.. భగవతి అమ్మవారిని దర్శించుకోనున్న మోడీ.. తిరువళ్లువర్ విగ్రహాన్ని సందర్శించనున్న మోడీ.. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు..
నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. మూడు, నాగులు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు: ఐఎండీ

Exit mobile version