నేడు తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్.. వరంగల్- నల్గొండ- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. బరిలో 52 మంది అభ్యర్థులు.. వచ్చే నెల 5న పోలింగ్..
నేడు ఎమ్మెల్సీ కవిత పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ.. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్లు..
నేడు బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన 86 మందిని విచారించనున్న పోలీసులు.. ఇప్పటికే డ్రగ్స్ టెస్టులో నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు..
నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం..
నేడు శ్రీశైలంలో స్వామి అమ్మవారికి ఆలయంలో వెండి రాథోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ
నేడు ఫ్రెంచ్ ఓపెన్ లో నాదల్ తో తలపడనున్న జ్వెరవ్.. తొలి రౌండ్ లో అల్కరాస్, ఒసాకా, రుబ్లెవ్ ముందంజ..
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday