Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*తిరుమల: నేటి నుంచి పుష్కరిణిలోకి భక్తులను అనుమతించనున్న టీటీడీ.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల పాటు పుష్కరిణికి మరమ్మతులు.. నేటి నుంచి పుష్కరిణి హారతి పునరుద్ధరణ.
*కడప: నేడు పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న జగన్.
Also Read
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
*తీరం దాటిన వాయుగుండం.. బంగాళాఖాతంలో అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం.. వాయవ్యంగా పయనిస్తున్న వాయుగుండం.. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీన పడనున్న వాయుగుండం.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం.. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు.
*నెల్లూరు జిల్లా: ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్‌లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో పలు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ.. కృష్ణపట్నం పోర్టులో ముందస్తు జాగ్రత్తను సూచించే మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక.
*మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలు.. సంగారెడ్డి, మెదక్ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు.. మెదక్ జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 9391942254.. సంగారెడ్డి జిల్లా కంట్రోల్ రూం నెంబర్ 08455- 276155.. వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లలో 24 గంటల పాటు పనిచేయనున్న ఫోన్ నెంబర్లు.. జిల్లాలో అధికారులంతా అలెర్ట్‌గా ఉండాలని సంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ల ఆదేశాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక.
*ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు.. ప్రస్తుతం 23 అడుగులు దాటిన రిజర్వాయర్.. పాలేరు రిజర్వాయర్ నుండి రోడ్డుపై 2 అడుగులు పొంగిపొర్లుతున్న అలుగు.. పాలేరు-నాయకన్ గూడెం మధ్య రహదారి బంద్ చేసిన అధికారులు.. పాలేరు నుండి నర్సింలగూడెం వెళ్లే దారిలో వాగు వస్తుండటంతో అటువైపు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు
*ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో వర్షాలపై అధికారులతో సమీక్ష.
*అల్లూరి: చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మూసివేత.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోకి వాహన రాకపోకలు నిషేధం.. రాజమండ్రి నుంచి చింతూరు వైపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన.. భారీ వర్షాలతో చింతూరు ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు మూసివేత.. పొల్లూరు జలపాతం, సోకిలేరు వ్యూపాయింట్, పుష్ప బ్రిడ్జ్ స్పాట్ సహా అన్ని పర్యాటక ప్రాంతాలు మూసివేత.
*ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసిన అధికారులు.. సముద్రంలోకి 4,06,490 క్యూసెక్కుల నీరు విడుదల.. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కుల నీరు విడుదల.. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,06,990 క్యూసెక్కులు.. ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 12.2 అడుగులు.
*బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్న టాలీవుడ్.
తాజావార్తలు
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!