What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ఇవాళే బెంగుళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్
- నేడు మంచిర్యాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- నేడు భైరవం, షష్టిపూర్తి సినిమాలు రిలీజ్
- నేడు ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటితో ముగియనున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీ.. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో ఇప్పటికే రెండు రోజులు విచారించిన తుళ్లూరు పోలీసులు
నేడు గుంటూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ.. తెనాలిలో నడిరోడ్డుపై జాన్ విక్టర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు కొట్టడానికి నిరసనగా ఆందోళన
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
వల్లభనేని వంశీని నేడు ఆసుపత్రికి తరలించనున్న పోలీసులు.. హైకోర్టు ఆదేశాల మేరకు వంశీని విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్చనున్న పోలీసులు.. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ
లిక్కర్ కేసులో నలుగురు నిందితులను నేడు కస్టడీకి తీసుకోనున్న సిట్.. కేసులో ఏ1 రాజ్ కేసి రెడ్డి, ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప లను కస్టడీకి తీసుకోనున్న సిట్.. ఉదయం 8 నుంచి 6 గంటల వరకు 2 రోజుల పాటు విచారణ చేయనున్న సిట్
కాళహస్తీ సమీపంలోని మేర్లపాక వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై నేటి నుంచి టోల్ ఛార్జీలు వసూలు ప్రారంభం.. కారుకు రూ.140, బస్సు అండ్ ట్రక్కులకు రూ.470 చొప్పున వసూలు
నేడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇ -ఆటోల మేళా.. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ ఖార్గ్ నేతృత్వంలో నిర్వహించనున్న మేళా
ఇవాళే బెంగుళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఉదయం 10:50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న జగన్.. 12:15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగుళూరుకు.. మధ్యాహ్నం 2:35 గంటలకు బెంగుళూరులోని నివాసానికి చేరుకోనున్న జగన్
ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పర్యటించనున్న మంత్రి తుమ్మల.. పులిగుండాల ప్రాజెక్టు వద్ద ఏకో టూరిజం పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయితో కలిసి పరిశీలించనున్న మంత్రి తుమ్మల
ఇవ్వాళ బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గడ్డం బ్రదర్స్ ప్రెస్ మీట్.. మీడియా సమావేశంలో ఉదయం 8 గంటలకు మాట్లాడనున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ,చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్
నేడు మంచిర్యాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మంచిర్యాల, మందమర్రిలో పర్యటించనున్న కవిత
సూర్యాపేట కలెక్టరేట్‌కు ఇన్చార్జ్ మంత్రి తుమ్మల, ఉత్తమ్, కోమటిరెడ్డి.. ఇందిరమ్మ ఇల్లు, భూ భారతి, ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ మీటింగ్
నేడు భైరవం, షష్టిపూర్తి సినిమాలు రిలీజ్
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. ఎలిమినేటర్‌లో తలపడనున్న గుజరాత్, ముంబై
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!