నేడు మధ్యాహ్నం బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి.. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశం.. సాయంత్రం తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేడు నెల్లూరు జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన..
నేడు ఏపీలో అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనున్న సిట్..
నేడు లిక్కర్ కేసులో ఈడీ ఛార్జిషీట్ పై విచారణ..
నేడు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన.. 25 వేల మంది మహిళలలో మాట్లాడనున్న మోడీ..
నేడు హర్యానాలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటన.. యమునానగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్న ఖర్గే..
నేడు ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. ఆన్ లైన్ లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్ల విడుదల.. మ. 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ..
నేడు తిరుపతి తాతాయ్య గుంట గంగమ్మ జాతర.. జాతర సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేసినా పోలీసులు
నేడు ఐపీఎల్ లో తొలి ఫస్ట్ క్యాలిఫయర్ మ్యాచ్.. కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్.. రాత్రి 7. 30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్..