NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు ఉదయం 11 గంటల నుండి 6 గంటల వరకు సెక్రటేరియట్ లో వివిధ శాఖల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం..
నేడు కాంగ్రెస్ లోకి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. ప్రకాశ్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ లో చేరనున్న ఇద్దర మున్సిపల్ చైర్మన్లు.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ లో చేరనునన్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్..
నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా సదస్సు.. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా రైతు భరోసా సదస్సులు..
నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తుది తీర్పు.. మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు..
నేడు ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉండనున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.. అనంతరం అమరావతికి వెళ్తారు..
నేడు అమరావతిలోని సచివాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్..
నేడు గన్నవరం ఎయిర్ పోర్ట్ అథారిటీ సమావేశం.. హాజరుకానున్న ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, ఎయిర్ పోర్ట్ అధికారులు.
నేడు విజయవాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ..
నేడు నెల్లూరులోని బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించనున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..
నేడు ముత్తుకూరు, పొదలకూరు మండలాలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నేడు తూర్పుగోదావరి జిల్లా ది ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పరిశీలన.. బ్యాంకు చైర్మన్ పదవికి చల్లా శంకర్రావు, నందెపు శ్రీనివాస్ ల ప్యానళ్ల మధ్య ప్రధాన పోరు.. రేపు నామినేషన్ లు ఉపసంహరణకు తుది గడువు.. ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికలతో రాజమండ్రిలో సందడ.
నేటి నుంచి బాపట్ల జిల్లాలోని చీరాల మండలం వాడరేవు నుంచి వేటపాలెం మండలం రామాపురం వరకు 8 కిలో మీటర్ల బీచ్ కారిడార్ ను సిద్ధం చేసిన పోలీసులు.. ఇవాళ్టి నుంచి పర్యాటకులను అనుమతిచ్చిన పోలీసులు.. సముద్ర తీరంలో సముద్ర స్నానానికి అనువుగా ఉన్న ఏడు ప్రాంతాలు గుర్తింపు.. 100 మీటర్లకు ఒకరు చొప్పున 15 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి అందుబాటులో ఒక కైఫ్ బామ్, కైఫ్ జాకెట్లు.. మద్యం సేవించి సముద్ర తీరంలో సంచరిస్తే కఠిన చర్యలు..
నేడు కేజ్రీవాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో తీర్పు.. లిక్కర్ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేసిన కేజ్రీవాల్..
నేడు మహారాష్ట్రలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక.. వేడెక్కిన పాలిటిక్స్..