What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు విశాఖ జిల్లాలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్యటన. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో 20 మంది ఎంపీల బృందం.
2. నేడు బెంగళూరు ఇస్రో సెంటర్‌కు ప్రధాని మోడీ. గ్రీస్ నుంచి బెంగళూరు చేరుకోనున్న ప్రధాని మోడీ. చంద్రయాన్-3 బృందంతో మాట్లాడనున్న ప్రధాని. ఆదిత్య 111 మిషన్, గగన్‌యాన్‌పై ప్రధాన చర్చ.
Also Read
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
3. నేడు హైదరాబాద్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. సాయత్రం 5.30 గంటలకు చేవెళ్ల ప్రజాగర్జన సభ, పొల్గొననున్న ఖర్గే.
4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450 లుగా ఉండగా.. 22 క్యా్రెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.76,400 లుగా ఉంది.
5. నేడు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో సీఎం కేసీఆర్ పర్యటన. ట్రెక్‌ఫారెస్ట్ పార్క్‌లో కోటి మొక్కలు కార్యక్రమంలో. మొక్కను నాటి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.
6. నేడు వారాణాసిలో సాంస్కృతిక మంత్రుల భేటీ. కల్చరల్ డిక్లరేషన్ అంశాలపై సమావేశంలో చర్చ.
7. తెలంగాణ కాంగ్రెస్‌లో ముగిసిన అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ. నేటి నుంచి దరఖాస్తులు పరిశీలించనున్న కమిటీ. ఎనిమిది రోజుల్లో వెయ్యికిపైగా మంది దరఖాస్తు. అత్యధికంగా ఇల్లందు స్థానంలో 38 దరఖాస్తులు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురిని ఎంపిక చేసి లిస్ట్‌ను ఏఐసీసీకి పంపించనున్న స్ర్కీనింగ్ కమిటీ. టికెట్ కోసం దరఖాస్తు చేయని ఐదుగురు నేతలు. జానారెడ్డి, రేణుకాచౌదరి, నాగం, గీతారెడ్డి, వీహెచ్.
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!