Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

*ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18 రోజుకు చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

*నేడు మంత్రాలయంలో ఏకాదశి సందర్భంగా భక్తులకు శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనం నిజరూప దర్శనం.

*నేడు కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి
కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం

*నేడు సింహాచలం వరాహా లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం.

*శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలో నేటి నుంచి మూడు రోజుల పాటు యోగి వేమన ఉత్సవాలు.

*నేడు విజయవాడలో సందడి చేయనున్న పీటి ఉషా.. అహింసా రన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఉషా.

*నేడు న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20.. ఆక్లాండ్‌ వేదికగా మ్యాచ్

*ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌ వర్సెస్ రాజస్థాన్.. సాయంత్రం 7.30 గంటలకు బెంగళూరు వర్సె్స్ ముంబయి

Exit mobile version