What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం
- నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- నేడు సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్‌కు కేంద్రమంత్రి సుకాంత మజుందార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం. నేడు ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,850 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,450 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,01,000 లుగా ఉంది.
Also Read
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
- DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.
నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం.
నేడు హైదరాబాద్ ఎల్బీ్స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు. వేడుకలకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 12 గంటలకు ముంబై నుంచి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం. మధ్యాహ్నం 3 గంటలకు SCERT కార్యాలయ ప్రాంగణంలో చిన్నారుల మాక్ అసెంబ్లీలో పాల్గొననున్న రేవంత్. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవం.
నేడు సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్‌కు కేంద్రమంత్రి సుకాంత మజుందార్. ఎంపీ రఘునందన్‌తో కలిసి హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి.
నేడు సిద్దిపేటకు క్రికెటర్ సునీల్ గవాస్కర్. కొండపాకలోని ఓ ఆసుపత్రిలో కార్డియక్ వార్డును ప్రారంభించనున్న గవాస్కర్.
నేడు సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన. జోనల్ స్థాయి క్రీడాపోటీలను ప్రారంభించనున్న మంత్రి దామోదర.
హన్మకొండ : 57వ జాతీయ గ్రం థాలయ వారోత్సవాలను నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు, హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి తెలిపారు.. మొదటి రోజు (గురువారం) ఉదయం 10 గంటలకు హన్మకొండ లోని జిల్లా గ్రంథాలయంలో వేడుకలు ప్రారంభమై,20 వ తారీకు వరకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!