Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today 02 09 2024

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :September 2, 2024 , 7:49 am
By Gogikar Sai Krishna
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు జరగాల్సిన JNTU పరీక్షలు వాయిదా. 5వ తేదీకి వాయిదా వేసిన JNTU. నేడు ఉస్మానియా పరిధిలోని కాలేజీలకు సెలవు.

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం.

నేడు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు.

ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద. 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల. ఇన్‌ఫ్టో 11,20,101 క్యూసెక్కులు. కెనాల్స్‌కు 500 క్యూసెక్కుల నీటి విడుదల.

ఏపీకి ఆరు NDRF బృందాలు పంపనున్న కేంద్రం. 40 పవర్‌ బోట్లు ఏపీకి పంపుతామన్న హోం సెక్రటరీ. ఏపీలో సహాయక చర్యలకు ఆరు హెలికాప్టర్లు. నేటి నుంచి సహాయక చర్యల్లో హెలికాప్టర్లు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,940లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,030 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.91,900 లుగా ఉంది.

ఐటీ కంపెనీలకు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ సూచన. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోంకు అనుమతి ఇవ్వండి. ఐటీ కంపెనీలకు జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవిస్‌ సూచన.

డేంజర్‌ జోన్‌లో కడెం ప్రాజెక్టు. 18కి 18 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 2 లక్షల క్యూసెక్కులు దాటిన ఇన్‌ఫ్లో. ఔట్‌ ఫ్లో 2,65,218 క్యూసెక్కులు. ఇన్‌ఫ్లో 3.50 లక్షల క్యూసెక్కులు దాటితే మళ్లీ ప్రమాదంలోకి కడెం ప్రాజెక్టు. అప్రమత్తంగా ఉన్న కడెం ప్రాజెక్టు అధికారులు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • telugu news
  • today updates
  • Top News
  • What’s Today

తాజావార్తలు

  • Congress: ఢిల్లీ కోటలో కాంగ్రెస్ అడ్డా సేఫ్.. 24 అక్బర్ రోడ్‌ బంగ్లా ఇప్పుడే ఖాళీ లేదు!

  • Astrology: మార్చి 28, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..

  • Nepal Political Crisis: నేపాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అరెస్ట్స్.. మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!

  • Off The Record : అంబటి రాంబాబు పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడా..?

  • Telangana: కీలక అలర్ట్.. ఆ జిల్లాలో మార్చి 28న బంద్.. కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions