Game Changer : గేమ్ ఛేంజర్ అప్పన్న గురించి సాయి దుర్గా తేజ్ ఏమన్నారంటే ?
- థియేటర్లలోకి వచ్చిన గేమ్ ఛేంజర్
- హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ
- సినిమాలోని అప్పన్న పాత్ర నచ్చిందన్న సాయి తేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ నేడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అన్నది పక్కన పెడితే.. సినిమాలో ‘అప్పన్న’ పాత్ర మాత్రం ఓ రేంజ్ లో ఆకట్టుకుందని అందరి నోట వినిపిస్తున్న మాట. ఆ పాత్రను శంకర్ తీర్చిదిద్దిన తీరుకు అంతా డైరెక్టర్ ను మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మెగా మేనల్లుడు సాయిదుర్గ తేజ్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా చరణ్ నుంచి అతడికి నచ్చిన కొన్ని పాత్రలను తీసుకుని ఆకాశానికి ఎత్తేశాడు. ‘మగధీర’లోని హర్ష, కాలభైరవ పాత్రలు ఫస్ట్ ప్లేసులో ఉంటే? ‘ఆరెంజ్’ చిత్రంలోని రామ్ పాత్ర తనను ఆకట్టుకుందన్నారు. అలాగే ‘రంగస్థలం’లోని చిట్టిబాబు పాత్రకు థర్డ్ ప్లేస్ ఇచ్చాడు. ‘ ఆర్ ఆర్ఆ ర్’ చిత్రంలోని అల్లూరి సీతారామరాజు పాత్రకు ఫోర్త్ ప్లేస్ ఇచ్చాడు. మరి ‘అప్పన్న’ పాత్ర స్థానం ఏంటి? అంటే నెంబవర్ 5గా కనిపిస్తుంది.
Read Also:Giorgia Meloni: ‘‘జార్జ్ సొరోస్’’పై ఇటలీ ప్రధాని ఫైర్.. మస్క్, బీజేపీ ఆరోపణలకు మద్దతు..
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
ఇందులో ఎలాంటి డౌట్ లేదు అంటూ ఇలా రాసుకొచ్చారు. అప్పన్న పాత్రకు జీవం పోయడంలో మీ అంకిత భావానికి, నిబద్దతకు ధన్యవాదాలు. ఆ పాత్రలో మీ నటనను చూడటం ఓ కలలా అనిపించింది. అప్పన్న పాత్ర నుంచి ఎన్నో విషయాలు తీసుకోవచ్చు. ఆ పాత్రతో పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా ఎదిగారు. శంకర్ ఆ పాత్రను ఎంతలా నమ్మి తీసారా? అంతకు మించి జీవం పోసి మెప్పించారు’ అని రాసుకొచ్చారు.. ప్రస్తుతం తన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. మెగా అభిమానుల్ని ఆకట్టుకుంటున్న పోస్ట్ గా మారింది. ప్రస్తుతం సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Read Also:Daaku Maharaaj: ఇది కదా ఫ్యాన్స్ కి కావల్సింది.. వాడు మనిషి కాదు వైల్డ్ యానిమల్
తాజావార్తలు
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!