NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* ప్రకాశం: ఒంగోలులో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
* నేడు కొవ్వూరు టౌన్ అచ్చమ్మ కాలనీ నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న హోం మంత్రి తానేటి వనిత
* గుంటూరు: నేడు రూ.42.75 కోట్ల నిధులతో చేబ్రోలు వద్ద నూతనంగా నిర్మించనున్న బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
* బాపట్ల: చుండూరు మండలం మోదుకూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగర్జున
* నంద్యాల: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవారికి పల్లకిసేవ
* కర్నూలు: నేడు గూడూరులో శ్రీ సంతాననాగమ్మ ఆలయంలో విశేష పూజలు, హోమాలు అభిషేకాలు, కుంకుమార్చనలు
* విశాఖ: నేడు సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై ధర్నా.. ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేపగుంట జంక్షన్‌లో రైతులు, భూ నిర్వాసితుల ధర్నా
* నిర్మల్: మాస్టర్ ప్లాన్ రద్దు కోసం కొనసాగుతున్న మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరహార దీక్ష.. ఇవ్వాళ దీక్షకు మద్దతు తెలిపేందుకు రానున్న బిజేపి నాయకురాలు డీకే అరుణ
* ఆదిలాబాద్: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరసనలకు బీజేపీ పిలుపు.. నిన్న నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసిన కార్యకర్తలపై పోలీస్‌ల లాఠీ ఛార్జ్‌ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా నిరసనలకు పిలుపు
* నేడు భారత్, ఐర్లాండ్ రెండో టీ20 మ్యాచ్.. డబ్లిన్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యంలో భారత్
* నేడు సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటన.. మెడికల్ కాలేజీ, నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న కేసీఆర్.. పోలీస్ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్‌ను ప్రారంభించనున్న కేసీఆర్
* నేటి నుంచి ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన.. నియోజకవర్గానికో ప్రవాస్ ఎమ్మెల్యే.. పరిశీలించాల్సిన అంశాలపై కిషన్‌రెడ్డి, జవదేకర్ దిశానిర్దేశం