Site icon NTV Telugu

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* కాకినాడ: నేడు కాకినాడలో పర్యటించనున్న జిల్లా ఇంచార్జి మంత్రి సీదిరి అప్పలరాజు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం
* నెల్లూరు: వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* ప్రకాశం: యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
* ప్రకాశం: ఒంగోలు గోపాల్ నగర్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
* తూర్పుగోదావరి: నేడు అనపర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు.. నియోజకవర్గ వ్యాప్తంగా 3 గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్
* విజయనగరం: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాల నాయుడు అధ్యక్షత‌న క‌లెక్టర్ కార్యాల‌య ఆడిటోరియంలో నేడు బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై స‌మీక్ష సమావేశం.. హాజ‌రుకానున్న మంత్రి బొత్స
* ఉమ్మడి చిత్తూరు: జిల్లాలో నేడు పంచాయితీ ఉప ఎన్నిక.. 2 సర్పంచ్, 13 వార్డు మెంబర్ల స్థానాలకు జరగనున్న పోలింగ్
* తిరుపతి: నేడు కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, ల్యాబోరేటరీ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో 3 పంచాయితీలు, కృష్ణాలో ఒక పంచాయితీకి నేడు ఎన్నికలు.. ఎన్టీఆర్ జిల్లాలో 12 వార్డు, కృష్ణాలో 8 వార్డులకు ఎన్నికలు
* శ్రీకాకుళం: నేడు వజ్రపుకొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం
* ఇవాళ మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ సభ.. తిరగబడదాం, తరికికొడదాం పేరుతో కాంగ్రెస్ సభ
* తిరుమల: నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. నవంబర్ నెల ఆన్‌లైన్ లక్కీడిప్ శ్రీవారి సేవా టికెట్లు విడుదల.. ఈనెల 23న అంగప్రదక్షిణ టోకెన్, శ్రీవాణి టికెట్లు విడుదల

Exit mobile version