Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 5K, 10K రన్‌లో పాల్గొననున్న మంత్రి
* నేడు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అంత్యక్రియలు.. ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్న కేటీఆర్.. జగదీష్ స్వగ్రామం మల్లంపల్లికి 9:30 గంటలకు చేరుకోనున్న కేటీఆర్
* నేడు పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పర్యటన.. క్రోసూరులో జగనన్న విద్యా దీవెన 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేయనున్న సీఎం జగన్
* తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
* తూర్పుగోదావరి: నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభం.. స్కూల్స్ ప్రారంభించే రోజునే జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీకి చర్యలు
* ఇవాళ సా. 4 గంటలకు తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు
* అమరావతి: ఇవాళ్టి నుంచి 17 వరకు ఏపీలో ఒంటిపూట బళ్ళు.. వేసవిలో ఇంకా తగ్గని ఎండ వేడిమి కారణంగా నిర్ణయం.. ఉదయం 7:30 నుంచి 11:30 వరకు పాఠశాలలు
Also Read
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
తాజావార్తలు
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!