NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 5K, 10K రన్‌లో పాల్గొననున్న మంత్రి
* నేడు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అంత్యక్రియలు.. ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్న కేటీఆర్.. జగదీష్ స్వగ్రామం మల్లంపల్లికి 9:30 గంటలకు చేరుకోనున్న కేటీఆర్
* నేడు పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పర్యటన.. క్రోసూరులో జగనన్న విద్యా దీవెన 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేయనున్న సీఎం జగన్
* తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
* తూర్పుగోదావరి: నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభం.. స్కూల్స్ ప్రారంభించే రోజునే జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీకి చర్యలు
* ఇవాళ సా. 4 గంటలకు తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు
* అమరావతి: ఇవాళ్టి నుంచి 17 వరకు ఏపీలో ఒంటిపూట బళ్ళు.. వేసవిలో ఇంకా తగ్గని ఎండ వేడిమి కారణంగా నిర్ణయం.. ఉదయం 7:30 నుంచి 11:30 వరకు పాఠశాలలు

Show comments