Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News What Is Maa Oori Polimera 2 Two Day Box Office Collections

Maa Oori Polimera 2 : మా ఊరి పొలిమేర 2 రెండు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..?

Published Date :November 5, 2023 , 2:37 pm
By Murali Krishna
Maa Oori Polimera 2 : మా ఊరి పొలిమేర 2 రెండు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మా ఊరి పొలిమేర 2 మూవీ నవంబర్ 3 న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిన్న సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది.మూవీకి తొలి రోజు నుంచే మంచి టాక్ రావడంతో శుక్ర మరియు శని వారాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజైన ఆదివారం  ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..మా ఊరి పొలిమేర 2 మూవీ తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.6.6 కోట్లు వసూలు చేయడం విశేషం. గతంలో నేరుగా ఓటీటీలోకి వచ్చిన మా ఊరి పొలిమేర మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా.. థియేటర్లలో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. మొదటి పార్ట్ ను డైరెక్ట్ చేసిన అనిల్ విశ్వనాథ్ పొలిమేర 2 సినిమాను కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో సత్యం రాజేష్,కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే గెటప్ శీను, బాలాదిత్య ముఖ్య పాత్రలు పోషించారు…

మా ఊరి పొలిమేర 2 మూవీ చేతబడుల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు కలెక్షన్స్ బాగా వస్తుందటంతో ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆదివారం మరో 50 స్క్రీన్లలో ఈ సినిమా ను ప్రదర్శిస్తున్నారు… దీంతో ఈ మూవీ కలెక్షన్లు మరింత పెరగనున్నాయి. కేవలం రెండో రోజే మా ఊరి పొలిమేర 2 మూవీ 70 వేల టికెట్లు అమ్ముడైనట్లు బుక్ మై షో వెల్లడించింది.మూడో రోజైన ఆదివారమే సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.ఈ సినిమా కథ ఆటో డ్రైవర్ కొమరయ్య, అతని సోదరుడు జంగయ్య, కవిత అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. కొమరయ్య, ఆ ఊరి పొలిమేరల్లో ఉండే గుడి అస్సలు దానికి చేతబడులకు ఏమిటి సంబంధం అన్నది ఈ సినిమా కథ..మా ఊరి పొలిమేర 2 మూవీ టీమ్ ఇప్పటికే సక్సెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేశారు. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమా డిసెంబర్ తొలి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Box Office Collections
  • Maa Oori Polimera-2
  • TWO DAYS

తాజావార్తలు

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

  • Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions