Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Weekend Plan In Hyderabad

Hyderabad: ఈసారి మీ వీకెండ్‌ని ఇలా ప్లాన్‌ చేసుకోండి?

Published Date :August 11, 2023 , 2:54 pm
By Sravani
Hyderabad: ఈసారి మీ వీకెండ్‌ని ఇలా ప్లాన్‌ చేసుకోండి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

వీకెండ్‌ వచ్చేస్తోంది. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో అర్థం కావడం లేదా? హైదరాబాద్‌లో ఉన్న ప్లేస్‌లు అన్నీ చూసేశాం. సినిమాలు చూసే ఇంట్రెస్ట్‌ లేదు. అలా అని ఇంట్లో కూడా ఉండబుద్ది కాదా? అయితే మీలో ఉండే సృజనాత్మకను పెంచే కార్యక్రమాలు, ఒకవేళ మీరు కామెడీని ఇష్టపడేటట్లు అయితే అలాంటి షోలు చాలానే మీకోసం ఈ వీకెండ్‌ సిద్ధంగా ఉన్నాయి. ఓ లుక్‌ వేసేయండి.

క్రోచెట్ త్రోబ్లాంకెట్ వర్క్‌షాప్

Also Read

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!
  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!

Croachet

Croachet

ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు ఒక మంచి కళను నేర్చుకోగలగుతారు. ఇందులో హుక్‌ లేకుండా చేతినే హుక్‌లా ఉపయోగించి ఉన్నితో బట్టలు, దుప్పట్లు కుట్టడం నేర్పిస్తారు. చాలా మంది నిపుణులు మీకు దీనిని నేర్పించడానికి ఈ వర్క్‌షాప్‌లో సిద్ధంగా ఉంటారు. మీకు కొత్త కళలు నేర్చుకోవడంలో ఆసక్తి ఉంటే ఈ వర్క్‌షాపుకు హాజరయితే ఖచ్చితంగా రిలాక్స్‌గా ఫీల్‌ అవుతారు. ఈ వర్క్‌షాపును అలైన్‌హబ్‌, ఫిలింనగర్‌లో ఆగస్టు 12వ తేదీన నిర్వహిస్తున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. పేటియం ఇన్‌సైడర్‌లో రిజిస్ట్రేషన్‌ అందుబాటులో ఉంది.

సొంత డబ్బా సరుకుల సంత

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆర్గానిక్‌ ఫుడ్‌, రీపర్పస్డ్‌ వస్తువుల గురించే వినిపిస్తున్నాయి. ఈ సొంత డబ్బా సరుకుల సంత కూడా వీటికి సంబంధించిందే. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన అనేక మంది ఇక్కడకు వచ్చి వారి ప్రొడక్ట్స్‌ ను అమ్ముతున్నారు. ఇందులో రైస్‌, చిరుధాన్యాల నుంచి కాటన్‌ బట్టలు, కెమికల్స్‌ లేని బ్యూటీ ప్రొడక్ట్స్‌ వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమం ఆగస్టు 13 న నాగోల్‌ లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. దీనికి హాజరయ్యేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు.

రెజిన్ బీచ్‌ వర్క్‌షాప్‌:

Resin

Resin

గత కొంత కాలంగా రెజిన్ ఆర్ట్‌ కు ఆదరణంగా పెరుగుతుంది. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనడం ద్వారా మీరు రోజంతా ఈ ఆర్ట్‌ ను నేర్చుకోవచ్చు. దీనికి అవసరమైన వస్తువులను కొనుకోవచ్చు కూడా. ఈ కార్యక్రమం ఆగస్ట్‌ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఫిలింనగర్‌లోని ట్రఫెల్‌ టవర్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. రిజిస్ట్రేషన్ కొరకు Check out https://linktr.ee/Varshitha వెబ్‌సైట్‌ను సందర్శించండి.

లైవ్‌ స్టాండ్‌-అప్ షోలు:

మీకు స్టాండ్‌-అప్ కామెడీ ఇష్టమైతే ఈ వారం మీరు ఫుల్‌ ఎంజాయ్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వీకెండ్‌లో నగరంలో రెండు లైవ్‌ స్టాండ్‌-అప్ కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో ఒకటి
బస్సీ లైవ్‌ స్టాండ్‌-అప్:

Bassi

Bassi

నటుడు, స్టాండ్-అప్ కామిక్ అనుభవ్ సింగ్ బస్సీ తన కామెడీతో ఎంటర్‌టైన్‌ చేయడానికి ఈ వీకెండ్‌ హైదరాబాద్‌ రానున్నారు. తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు. ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా జోక్‌లు, ఫన్నీ స్టోరీస్‌తో కడుపు నింపుకొని పగలబడి నవ్వుకోవడానికి ఈ కార్యక్రమానికి హాజరు అవ్వండి.
ఈ కార్యక్రమం ఆగస్టు 12, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 వరకు శిల్పకళా వేదిక, హైటెక్ సిటీలో జరగనుంది. బుక్ మై షోలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: Uber Driver Idea: ఉబెర్ డ్రైవర్ సూపర్ ఐడియా… ఫిదా అవుతున్న ప్యాసింజర్లు

ఇక మరో లైవ్‌ స్టాండ్‌-అప్ షో లైట్‌ తీస్కో

Lite Tesuko

Lite Tesuko

ఇంగ్లీష్‌లో, హిందీలో వేసే జోకులు ఏం అర్థమవుతాయి, అవి మాకెందుకులే అనుకుంటుంటే తెలుగు ప్రేక్షకుల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడిన తెలుగు స్టాండప్ కామెడీ షో ఈ లైట్‌ తీస్కో. ఇందులో ఎటువంటి అసభ్యతకు తావులేని జోకులను హాస్య రచయితలు RJ అవినాష్, జాన్ పాల్, అనుదీప్, గురు జాగ్రత్తగా వ్రాసి వాటిని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంచారు. ఈ షో ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 6 నుంచి 8.30 వరకు ఆరోమలే కేఫ్, ఫిల్మ్ నగర్‌లో నిర్వహించబడుతుంది. రిజిస్ట్రేషన్లు బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం మీ అభిరుచికి తగ్గట్టుగా వీటిలో ఏ కార్యక్రమానికి హాజరుకావాలో ప్లాన్‌ చేసుకోండి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • live standup show
  • resin beach work shop
  • weekend plan

తాజావార్తలు

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions