Site icon NTV Telugu

Rahul Gandhi: వయనాడ్‌, రాయ్‌బరేలీ.. రాహుల్‌ ఏది వదులుకుంటారు..?

Maxresdefault

Maxresdefault

ఈ సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన కాంగ్రెస్‌.. అనేక చోట్ల అధికార పార్టీ భాజపాకు గట్టిపోటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఇదే. దీనితో రాహుల్‌ గాంధీ ఏ సీటు వదులుకుంటారు? ఈ నేపథ్యంలో కుటుంబ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీకి పరిమితమవుతారా? లేక ఆపన్నహస్తం అందించిన వయనాడ్‌ నుంచే కొనసాగుతారా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.. మరీఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి..

Exit mobile version