Flight Fighting: సీటు కోసం విమానంలో కొట్లాట.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య విమానాల్లో జరుగుతున్న గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఏకంగా డబ్ల్యూడబ్ల్యూఈ మాదిరిగానే ప్రయాణికులు కొట్టుకుంటున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకున్నట్టుగా ఆకాశంలో విమానాల్లో కూడా అదే మాదిరిగా కొట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా జరిగిన ఘర్షణకు చెందిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Harish Rao: బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నాడు.. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
Also Read
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్‌లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
తైవాన్ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తున్న EVA ఎయిర్ విమానంలో ఇద్దరి ప్రయాణికులు సీటు కోసం ఘర్షణ జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది, తోటి ప్రయాణికులు విడిపించేందుకు కృషి చేశారు. ఇద్దర్ని విడిపించేందుకు సిబ్బంది శతవిధాలా ప్రయత్నం చేశారు. ఈ గొడవను మరో ప్రయాణికుడు మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. వీడియోలో ప్రయాణికులు పెద్ద పెద్ద అరుపులు, కేకలు వేసుకున్నట్లు కనిపించింది.
ఇది కూడా చదవండి: Sivakarthikeyan : దళపతి విజయ్ మూవీలో శివకార్తికేయన్..?
EVA ఎయిర్ విమానంలో సీటు సమస్యపై ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. తైవాన్ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తుండగా విమానంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఒక ప్రయాణీకుడు వారి సహ-ప్రయాణికుడు దగ్గుతో సీట్లు కూర్చున్నాడు. అసలు ప్రయాణికుడు వచ్చి గొడవకు దిగాడు. ఇలా ఘర్షణ పెద్దది కావడంతో సిబ్బంది అతి కష్టం మీద విడదీశారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
Yesterday, a fierce fight broke out on an EVA Air flight BR08 bound from Taiwan to San Francisco. Two passengers engaged in a heated argument over an empty seat, which quickly escalated into a physical altercation.
#EVAir #passengershaming #cabincrew #FlightAttendants pic.twitter.com/ZfTYQzXp8w
— A Fly Guy's Crew Lounge (@AFlyGuyTravels) May 8, 2024
తాజావార్తలు
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్‌లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?