Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Warm Water Health Tip For Human Body

Health Tips : ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగితే మీ శరీరంలో ఇదే జరుగుతుంది

Published Date :August 6, 2022 , 7:44 am
By Gogikar Sai Krishna
Health Tips : ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగితే మీ శరీరంలో ఇదే జరుగుతుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Warm Water Health Tip For Human Body
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంకు కాపాడుకోవడం కత్తిమీద సాములా మారిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఇప్పటికే వైరస్‌లు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. చీటికి మాటికి మందులు వేసుకోవడం కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే కొన్ని రెమిడీస్‌ మానవ శరీరంలోనే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మానవ శరీరంలో ముఖ్యమైన నోటీలో వచ్చే ఉమ్ము(లాలాజలం)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పాచి నోరు యొక్క లాలాజలం మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగజేస్తుంది. ఎవరైతే ఎక్కువగా ఉమ్ముతుంటారో వారి శరీరానికి అనేక అపాయాలు కలుగుతాయి. ఎందుకంటే ఉమ్ము మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగజేస్తుంది. ఎంత ఎక్కువ లాలాజలం మీ శరీరానికి వెళ్తుందో అన్నే ప్రయోజనాలు మీ శరీరానికి కలుగుతాయి. ఒక పరిశోధన ద్వారా తెలిసింది ఏంటంటే లాలాజలంలో, పెయిన్‌ కిల్లర్‌ వంటి ప్రయోజనాలు ఉంటాయి. మీకు ఎక్కడైనా నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ లాలాజలాన్ని రాస్తే మీకు పెయిన్‌ రిలీఫ్‌ అవుతుంది. ఈ విధంగానే జంతువులు కూడా వాటి లాలాజలం ద్వారానే వాటి గాయాలను తగ్గించుకుంటాయి. పాత కాలం నుంచి చెబుతుంది ఏమిటి అంటే మన లాలాజలం, గాయాలను వెంటనే తగ్గిస్తాయి. మీకు ఎప్పుడైనా దురద వంటి సమస్యలు ఉన్నట్లయితే మీరు బ్రష్‌ చేయకముందు మీ నోటిలోని లాలాజలాన్ని దానిపై రాయండి. మీ సమస్య కొంత సమయం లోపే తగ్గిపోతుంది. నోటి లాలాజలం మరొక పెద్ద పని చేస్తుంది. ఎవరికైతే కళ్ళకింద డార్క్‌ సర్కిల్స్‌ ఉంటాయో వారు ఉదయం లేవగానే పాచి నోటి లాలాజలాన్ని కంటికింద రాయండి. తర్వాత ఐదు నిమిషాలు మంచిగా మసాజ్ చేయండి.

 

ఇలా చేయడం వల్ల కంటికింద నల్ల మచ్చలు కేవలం ఒక నెలలో తగ్గిపోతాయి. ఉదయం మన నోటి యొక్క లాలాజలం చాలా ముఖ్యమైంది. మీరు ఉదయం లేవగానే పాచి నోరుతో గోరువెచ్చని నీరు తాగినట్లయితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దానివల్ల వాటర్‌తో పాటు మన కడుపులో లాలాజలం కూడా వెళ్తుంది. దానివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయం లేవగానే నీరు తాగడం చాలా మంచిది. వాటితో పాటు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల దాని కంటే ఇంకా ఎలాంటి మంచి అలవాటు ఉండదు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు అనేక రోగాలతో బాధపడుతున్నారు. వారు ఉదయం రెండు మూడు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. మీ బాడీ ఎంత డీటాక్సిఫై చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. మీరు వాటర్‌ ఫ్యూరిఫై చేయడానికి ఎలా అయితే ఫిల్లర్లు ఉన్నాయో అదే విధంగా మన శరీరాన్ని ఫిల్టర్‌ చేయడానికి చేయడానికి కిడ్నీలు ఉన్నాయి. అలాగే కాలేయం (లివర్‌) కూడా ఫ్యూరిఫై చేయాల్సి ఉంటుంది. మీరు మీ లివర్‌ ని శుభ్రం చేయలేకపోతే మీ శరీరంలో కొలాస్ట్రాల్‌ లెవల్‌ పెరుగుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండకపోతే రక్తం శుద్ది అవ్వదు. అలాగే అనేక సమస్యలు వస్తుంటాయి. అందుకే పాచి నోరుతో రెండు మూడు గ్లాసులు గోరువెచ్చని నీరు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fitness
  • Food
  • Health Tips
  • Hot Water Benefits
  • Kitchen Tips

తాజావార్తలు

  • Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

  • Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

  • Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions