War2 : వార్ 2 షూటింగ్ షురూ.. ఎన్టీఆర్ 10 రోజులు అక్కడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు.. కొరటాల శివ దర్శకత్వం లో తెరకేక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.. ఇప్పుడు వార్ 2 షూటింగ్ మొదలుకాబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు..
ఈ సినిమా గురించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అందుతున్న సమాచారం ప్రకారం.. రేపటి నుంచి ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు.. ముంబైలోని YRF (యష్ రాజ్ ఫిలిమ్స్) స్టూడియోలో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగబోతుంది. ఇందులో హృతిక్ రోషన్- ఎన్టీఆర్ మధ్య కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఇకపోతే ఎన్టీఆర్ ఈ సినిమాలో రా ఏజెంట్ గా ఎన్టీఆర్ నటించనున్నారు.. యే జవానీ హై దివానీ, బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ వార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది.. వచ్చే ఏడాది ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఈ సినిమా తర్వాత మరో సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారు.. ఆ సినిమా గురించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు…
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!