War 2 : వార్ 2 నుంచి బయటకొచ్చిన సాలిడ్ అప్డేట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మాస్త్ర సినిమాతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ. ప్రస్తుతం ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం వార్ 2.వై ఆర్ ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరియు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా సినిమా షూటింగ్ కు సంబంధించిన స్టన్నింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ తెరకెక్కని సినిమాగా భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వార్ 2 షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో కొనసాగుతోంది. వార్ 2 యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ చిత్రం 2025 జనవరి 24 న విడుదల కానుంది.
ఈ చిత్రం లో హృతిక్ ను తలదన్నే విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం..ఎన్టీఆర్ ప్రస్తుతం 30 వ చిత్రం దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే పాపులర్ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల పై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఈ సినిమా లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
- Tags
- #hrithikroshan
- #war2
- ntr
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..