Weight Loss Drink: బరువు తగ్గాలనుకున్నారా.. ఉదయాన్నే ఇది తాగండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చియా విత్తనాలు మన ఆరోగ్యకరానికి చాలా మంచిది. ఇవి తింటే శరీరం కూల్ గా ఉంటుంది. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. ఈ గింజలు పుదీనా కుటుంబానికి చెందిన సాల్వియా హిస్పానికమ్ నుండి వస్తాయి. వీటి రంగు ముదురు నలుపు రంగులో ఉంటాయి. చియా విత్తనాలు ప్రోటీన్ యొక్క పవర్‌హౌస్, అనేక ఇతర పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. చాలా మంది చియా విత్తనాలను తమ రోజువారీ ఆహారంలో భాగంగా వాడుతుంటారు. ఈ విత్తనాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..
సలాడ్లు, స్మూతీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు, బ్రేక్‌ఫాస్ట్‌లలో ఎక్కువగా చియా సీడ్స్‌ను వేస్తారు. కానీ.. చియా గింజల నుంచి ప్రయోజనాలను పొందాలనుకుంటే.. చియా సీడ్ నీటిని తాగితే మంచిది. చియా గింజల నీటిని తాగితే.. శరీర బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వీటిల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. ఎక్కువగా ఆకలి కాకుండా చేస్తుంది. అంతేకాకుండా.. శరీరంలో జీవక్రియను పెంచుతాయి.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
PM Modi: విపక్షాలు ఓడిపోయాయి.. 2019 రికార్డుల్ని ఈ ఎన్నికలు తుడిచిపెడతాయి..
చియా గింజల్లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం, ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవి.. ఆరోగ్యకరమైన ప్రేగు, జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది, ఇది అదనపు కేలరీలను బర్న్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇతర విటమిన్లు, ఖనిజాలు కూడా చియా విత్తనాలలో ఎక్కువగా ఉంటాయి. ఇనుము, కాల్షియం, విటమిన్ బి, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఫోలేట్ అధికంగా ఉంటాయి.
చియా విత్తనాలను తినడానికి ఒక సులభమైన మార్గం ఉంది. ఒక గ్లాసు చియా గింజల నీటిని తయారు చేయడానికి.. ఒక టీస్పూన్ చియా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. కనీసం అరగంట సేపు నాననివ్వాలి. ఆ తరువాత.. నీటిని వడపోసి తాగాలి. చియా గింజల నీటి రుచి నచ్చకపోతే.. అందులో నిమ్మరసం, నారింజ రసం, నల్ల మిరియాలు, తేనెను కలిపి తాగవచ్చు. దీనిని ఉదయాన్నే తాగితే చాలా మంచిది.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!