Viswam: భలే మాస్ సాంగ్ పడిందే..!
- గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం
- దసరా సందర్భంగా విశ్వం రిలీజ్
- తాజాగా సినిమా నుంచి మాస్ నెంబర్ రిలీజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటరీ మూవీ ‘విశ్వం’ దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయ్యింది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి సమర్పిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇక మేకర్స్ ఈ రోజు గుంగురు గుంగురు సాంగ్ ని రిలీజ్ చేశారు.
Read Also: Saddula Bathukamma: తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు..
Also Read
- Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
- Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
- Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్స్ తో పెర్ఫెక్ట్ ఫెస్టివల్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ సాంగ్ అదిరిపోయింది అనే చెప్పాలి. ముఖ్యంగా సురేష్ గంగుల రాసిన మ్యాసీ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. భీమ్స్ సిసిరోలియో, ‘మాయిపిలో’ రోహిణి సోరట్ తమ ఎనర్జిటిక్ వోకల్స్ తో అదరగొట్టారు. ఈ సాంగ్ లో గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. వైబ్రెంట్ సెట్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ లోని విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. థియేటర్స్ లో ఈ సాంగ్ పండగలా ఉండబోతోంది అని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికి కెవి గుహన్ టాప్ క్లాస్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్ గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మన్నె పని చేస్తున్నారు.
Read Also: Newborn girl: బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్లో నవజాత శిశువు..
తాజావార్తలు
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!