Viral Video: ఎద్దు ముందు మోకరిల్లిన రెండు క్రూరమైన జాగ్వార్‌లు.. షాకింగ్ వీడియో
- సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్
- ఎద్దు ముందు మోకరిల్లిన రెండు జాగ్వార్‌లు
- ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోన్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇందులో రెండు జాగ్వార్‌లు ఓ ఎద్దు ముందు మోకరిల్లినట్లు కనిపిస్తోంది. జాగ్వార్‌ల వంటి ప్రమాదకరమైన మాంసాహారుల నుంచి తన ప్రాణాలను కాపాడుకునే ఈ ఎద్దు, ఎవరూ ఊహించని పని చేసింది. అందుకే ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.
READ MORE: Toll Tax: తప్పుడు ప్రచారం.. టూవీలర్లకు ‘‘టోల్ ట్యాక్స్’’పై నితిన్ గడ్కరీ క్లారిటీ..
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
వైరల్ అవుతున్న వీడియోలో.. రెండు జాగ్వార్లు ఒక పెద్ద ఎద్దుకు ఎదురుగా నిలబడ్డాయి. క్లిప్ చూసినప్పుడు.. మొదట జాగ్వార్లు ఎద్దును తేలికగా తీసుకున్నట్లు కనిపించింది. కానీ ఎద్దు ఈ పులుల వైపునకు వెళ్ళగానే, రెండు జాగ్వార్లు భయపడతాయి. ఎద్దు వేగంగా ముందుకు వెళ్లడంతో జాగ్వర్‌లు అక్కడి నుంచి పరుగులు పెడతాయి. భయంతో దట్టమైన అడవిలోకి పారిపోతాయి. దాదాపు 28 సెకన్ల ఈ క్లిప్ ను చూసిన ప్రజలు రెండు జాగ్వర్లు ఎద్దును భయపడటాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. @Pandit_G_143 అనే హ్యాండిల్ నుంచి ఈ వీడియోను షేర్ చేశారు. “వీడియో ఇక్కడ చూడండి, 2 ప్రమాదకరమైన జాగ్వర్లు ఎద్దు ముందు మోకరిల్లాయి.” అని క్యాప్షన్‌లో రాశారు. ఈ వార్త రాసే సమయానికి, ఈ వీడియోను 4 లక్షలకు పైగా వీక్షించారు. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ జరిగింది? అనే సమాచారం లేదు.
READ MORE: MLA Raja Singh: డీజీపీకి బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ కీలక లేఖ..
पैंटानल में नेलोर बैल ने जगुआर के जोड़े के संभोग में बाधा डाली जिससे वे भाग गए ,
.
यह दृश्य दिखाता है कि जंगल और मवेशियों का सह-अस्तित्व हमेशा शांतिपूर्ण नहीं होता। pic.twitter.com/DqVSwwaEUA— अजय मिश्रा (@Pandit_G_143) June 24, 2025
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!