అడవిలో రెండు సమ ఉజ్జీలు ఆహారం కోసం పోరాడుతుంటే ఎలా ఉంటుంది. చూడడానికే చాలా భయంకరంగా ఉంటుంది. కదా.. సింహాలు, చిరుతపులులు, పులులు వంటివి తరచూ ఆహారం కోసం, ఉనికి చాడుకోవడం కోసం ఒక దానికొకటి కొట్టుకుంటూ ఉంటాయి. క్రూర మృగాల భీకర పోరాటాన్ని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది. Read Also: Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన…
సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇందులో రెండు జాగ్వార్‌లు ఓ ఎద్దు ముందు మోకరిల్లినట్లు కనిపిస్తోంది. జాగ్వార్‌ల వంటి ప్రమాదకరమైన మాంసాహారుల నుంచి తన ప్రాణాలను కాపాడుకునే ఈ ఎద్దు, ఎవరూ ఊహించని పని చేసింది. అందుకే ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.