Attack: పాములకు కోపం తెప్పిస్తే.. ఎట్టాగుంటదో తెలుసా.. ఇట్టాగే ఉంటది…
- పాములు సాధారణంగా ఎవరిపై దాడిచేయవు
- దానికి ప్రమాదం అని తెలిస్తేనే దాడి చేస్తాయి
- పాము కోపంతో బెలూన్ ని పగలగొట్టిన వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా పాములను చూస్తే ఎవరికైనా.. గుండెలు జారీపోతాయి. కొందరు ధైర్యం చేసి పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పాములు ఎవరిపైనా అనవసరంగా దాడి చేయవు. అవి తమకు తాము రక్షించుకోవడానికి, భయాందోళనలకు గురైతేనే దాడి చేస్తాయి. అందుకే పాములను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని, లేకుంటే అవి ప్రమాదకరంగా మారుతుంటాయి. పాముకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పేందేకు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఒక పాము బెలూన్ను తన శత్రువుగా పొరపాటున భావించి, అది తీసుకునే నిర్ణయం అందర్నీ ఖచ్చితంగా షాక్కు గురి చేస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. పాము తన పడగ విప్పి, బుసలు కొడుతూ నేలపై కూర్చొంది. ఇంతలో, ఒక వ్యక్తి పాము ముందుకు ఒక బెలూన్ ను తీసుకువచ్చాడు. పాము మరింత కోపంగా రెచ్చిపోయింది. అది కొన్ని క్షణాలు బెలూన్ వైపు చూస్తూ ఉండి, ఆపై, ఒక దెబ్బతో, తన పడగతో తన శక్తినంత ఉపయోగించి, దానిని కొడుతుంది. అది బెలూన్ ని చాలాసార్లు కొట్టినప్పటికీ, అది పగిలిపోలేదు. అయితే, దాని పక్కన నిశ్శబ్దంగా కూర్చున్న మరొక పాము ఒకేసారి బెలూన్ ను పగులగొట్టింది. బెలూన్ పగిలిన వెంటనే, మొదటి పాము భయపడిపోయింది.
Also Read
దీన్ని బట్టి ఒక పాము బెలూన్ను శత్రువుగా ఫీలయితే.. ఎంత వేగంగా దాడి చేస్తుందో.. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఎవరూ పాములతో పరాచకాలు ఆడకండి.. ఈ 15 సెకన్ల వీడియోను 55,000 సార్లు వీక్షించారు వందలాది మంది వివిధ మార్గాల్లో లైక్లు, కామెంట్లు చేశారు.
जब बैलून को दुश्मन समझ बैठा सांप एक एक्टिव अटैकर एक कूल ऑब्जर्वर कौन है इनका लीडर नाम बताओ तो पहचानेंगे👇 pic.twitter.com/XCaN7YaZb1
— Naeem Ahmad نعیم احمد (@NaeemAh78347923) October 19, 2025
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!