Vijay – Rashmika: పాపం.. పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివర్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay – Rashmika: ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న వార్తల్లో ముందు వరుసలో ఉండే వార్తలు.. హీరో విజయ్ దేవరకొండ – హీరోయిన్ రశ్మిక మందన్న పెళ్లికి సంబంధించినవే అంటే అతిశయోక్తి కాదు. నిజానికి కొందరు సోషల్ మీడియాలో వారి పెళ్లి, రిసెప్షన్ కు సంబంధించిన అన్ని వివరాలను పోస్టులు చేస్తూ.. వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. అలా భంగం కలిగిస్తున్నామనే విషయం తెలియకుండానే కొందరు వారి ఖాతాల్లో ఈ ఎలాంటి అధికారిక ప్రకటన చేయని పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేస్తున్నారు.
READ ALSO: జీహెచ్ఎంసీ ‘MyCURE’ యాప్ లాంఛ్.. ఫిర్యాదులపై రియల్‌టైమ్ ట్రాకింగ్
Also Read
- Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
- Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
- CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
- India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
ఈ పెళ్లి వార్తలు నిజం అయితే, వాటికి హాజరయ్యే ప్రముఖులైన అతిథులకు ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతాయో అనేది ఆలోచించే పరిస్థితుల్లో ఈ పోస్టులు చేసే వారు లేరని అనిపిస్తుంది. ఈ స్టార్ హీరో-హీరోయిన్ వివాహం జరిగితే, దానికి బాలీవుడ్ , టాలీవుడ్‌కు చెందిన ఎంతో ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలన్నీ వెల్లడి చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వెడ్డింగ్ కార్డులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం అనేది ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాబట్టి ఈ పెళ్లి వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సంయమనం పాటించాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం, అలాంటి పర్సనల్ ఈవెంట్‌కు సంబంధించి పోస్ట్‌లు చేసే ముందు ఆ పోస్ట్ ల ద్వారా ఎదుటి వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచిస్తే మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయి.
READ ALSO: Abhishek Sharma: అభిషేక్ శర్మ.. ఏమైంది బాస్? పసికూనపై కూడా పత్తా లేవు!
తాజావార్తలు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!