Mumbai: ఓ తల్లి నీకంత తొందరేమీ వచ్చింది. జారావో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజధాని ముంబైలో జనసందోహం ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ముంబై సిటీకి సంబంధించి రష్ ఎలా ఉంటుందో మనం వీడియోల్లో చూస్తుంటాం. అయితే కొందరు వారు గమ్యానికి వెళ్లేందుకు బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణాలు చేస్తుంటారు. కొన్నిసార్లు రద్దీ కారణంగా జనాలు ట్రైన్ పుట్ పాత్ లపై వేలాడుతూ ప్రయాణిస్తుంటారు. అలాంటప్పుడు ప్రాణాలు కూడా కోల్పోవల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ముంబై లోకల్ ట్రైన్ లో ఓ అమ్మాయి పుట్ పాత్ పై వేలాడుతూ ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Star Hospitals: స్టార్ హాస్పిటల్స్ ప్రారంభం-అందానికి సౌందర్యతిలకమద్దే ‘ఇల్యుమినా’
Also Read
ఈ వీడియోలో ఓ అమ్మాయి ఫుట్ పాత్ పై వేలాడటం కనిపిస్తుంది. ఆమే పాదాలు సగం బయటే ఉన్నాయి. అంతేకాకుండా ఆమే బరువును బ్యాలెన్స్ చేసుకోవడమే గగనం అంటే.. భుజానికి బ్యాగ్ ఉంది. తాను పడిపోకుండా ట్రైన్ లో ఏదో ఒకదాన్ని పట్టుకుని ఉండగా.. కొంత భాగం మాత్రమే లోపల ఉంది. ఆమే శరీరం మొత్తం బయటనే ఉంది. ఆ రైలు వెళ్తున్నప్పుడు ఆమెకు చాలాసార్లు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టాయి.
Andhra Pradesh: విద్యారంగంలో గేమ్ ఛేంజర్.. ‘ఎడెక్స్’తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
అయితే ముంబై లోకల్ ట్రైన్ లో ఇలాంటివి కొత్తేం కాదు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే కనిపిస్తాయి. గతంలో ఒక వ్యక్తి తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రమాదకర వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ముంబై లోకల్ ట్రైన్ లో ఆటోమేటిక్ క్లోజింగ్ గేట్‌లను ఇన్‌స్టాల్ చేయాలని ఒక వినియోగదారుడు రాశారు. మరికొందరమో.. ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేయడం మంచిది కాదని తెలుపుతున్నారు.
https://twitter.com/mjavinod/status/1692012512567570443
- Tags
- footpath
- girl
- local train
- mumbai
- Travel
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!