Adarsha-Kutumbham : వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శకుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్షరీ వెంకటేశ్ మర్క్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు కలిస్తే ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక చాలా కాలం తర్వాత వీకిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శకుటుంబం’. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా (సమ్మర్ 2026) ప్రేక్షకులకు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో త్రివిక్రమ్ రచయితగా వెంకటేశ్ సినిమాలకు పనిచేసినప్పటికీ, దర్శకుడిగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
Also Read : Fauji; ‘ఫౌజీ’ సినిమాపై జయప్రద క్లారిటీ!
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
ఈ సినిమా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ఒక కామెడీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలవబోతుందట. దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్‌లో త్రివిక్రమ్ తనదైన శైలిలో పేల్చిన పంచ్‌లు థియేటర్లను హోరెత్తిస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’లో రైల్వే స్టేషన్ సీన్ లేదా ‘మల్లీశ్వరి’లోని కామెడీ ట్రాక్స్ తరహాలోనే, ఈ ‘ఆదర్శకుటుంబం’లో కూడా వెంకీ తన కామెడీ విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ ‘ఆదర్శకుటుంబం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!