Venkatesh Iyer Engagement: టీమిండియా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోస్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh Iyer gets engaged with Shruti Raghunathan: టీమిండియా యువ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శృతి రఘునాథన్‌ను అయ్యర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. మంగళవారం అయ్యర్, శృతిల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయ్యర్ పోస్ట్ చూసిన భారత క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, మన్‌దీప్ సింగ్ సహా పలువురు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలిపారు.
ఐపీఎల్‌తో వెంకటేశ్ అయ్యర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2021 సీజన్‌లో అయ్యర్ రెచ్చిపోయి ఆడాడు. 10 మ్యాచుల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేసి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇప్పటివరకు భారత జట్టు తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఈ అవకాశాల్ని అతడు సద్వినియోగం చేసుకోలేదు. దాంతో అయ్యర్ టీమిండియాకు దూరమయ్యాడు. చివరగా గత ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Also Read: Sanju Samson: సంజూ.. నెదర్లాండ్స్ లేదా ఐర్లాండ్ తరఫున ఆడు! 2027 ప్రపంచకప్‌లో ఆడుతావ్
2023 మినీ వేలంలో రూ. 8 కోట్ల భారీ ధరకు వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 14 మ్యాచుల్లో 404 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా జట్టు అయ్యర్‌ను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 19న బీసీసీఐ ఐపీఎల్ వేలం నిర్వహించనుంది. ఇక ఫ్యాషన్ డిజైనింగ్‌లో మాస్టర్స్ చేసిన శృతి రఘునాథన్.. బెంగళూరులోని ఓ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో పనిచేస్తోన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!