Operation Valentine Trailer: ఏం జరిగినా సరే చుస్కుంద్దాం.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్ అదుర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Valentine Movie Trailer Released: మెగా హీరో వరుణ్ తేజ్, ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ జంటగా నటించిన సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడనుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఆపరేషన్ వాలెంటైన్ తెలుగు ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. 2.42 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్.. ‘రుద్ర.. యూ ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు ఎంగేజ్’ అనే డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. ‘నీకసలు బయమేయదా?’, ‘ఓడిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే లేదు’, ‘ఏం జరిగినా సరే.. చుస్కుంద్దాం’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులకు కొత్త రకమైన అనుభూతిని ఇచ్చేలా ఈ ట్రైలర్ ఉంది. ఇక హిందీ వెర్షన్ ట్రైలర్‌ను బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ విడుదల చేశారు.
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ఎయిర్ ఫోర్స్ సైన్యం అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. మానుషి చిల్లర్ ఉన్నతాధికారి పాత్ర పోషించారు. ఈ సినిమాలో నవదీప్, రుహాణి శర్మ కీలక పాత్రలు చేశారు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని మెగా ప్రిన్స్ చూస్తున్నాడు. మరోవైపు సినిమా కథపై కూడా చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..