Matka : మట్కా టీజర్‌కి సాలిడ్ రెస్పాన్స్.. ఏకంగా రెండు మిలియన్ వ్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matka : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా అనే చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రంలో వరుణ్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇక నవీన్ చంద్ర, నోరా ఫతేహి, మిమి గోపి, కిషోర్, రవిశంకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కరుణకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సినిమా మట్కా ఆట బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో భాగంగా ఓ సాధారణ యువకుడు మట్కా ఆటని శాసించి తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు, ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడనే విషయాలను చూపిస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. ఇక గతంతో పోలిస్తే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ గెటప్, డైలాగ్ డెలివరీ పూర్తీగా భిన్నంగా.. ఆకట్టుకునేలా ఉంది.
Read Also:Siva : 35 సంవత్సరాల ట్రెండ్ సెట్టర్ అక్కినేని నాగార్జున, RGV ల ‘శివ’
Also Read
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
మాస్, క్లాస్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక యాక్షన్ సీన్స్ కి తగ్గట్టుగా జివి ప్రకాష్ కుమార్ బీజిఎం అదరగొట్టేశాడు. దీన్నిబట్టి చూస్తే మట్కా చిత్రంతో వరుణ్ తేజ్ మంచి హిట్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ టీజర్ నెట్టింట్లో దూసుకుపోతుంది. వరుణ్ తేజ్ పలు వేరియేషన్స్, గెటప్స్‌లో చూపిన యాక్షన్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ టీజర్ ఇప్పుడు ఏకంగా రెండు మిలియన్ వ్యూస్‌కి పైగా దూసుకుపోతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. తమ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నందుకు సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో మట్కా చిత్రంతో హిట్ కొట్టాలని బాగానే కష్టపడ్డాడు. మరి ఈ చిత్రం థియేటర్లో ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూద్దాం.
Read Also:T20 World Cup 2024: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణీ.. ఆస్ట్రేలియా మొదలుపెట్టింది!
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!