Varshini Sounderajan : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ వర్షిణి.. ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంకర్ గా బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు.. సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. అడపాదడపా వెండితెరపై మెరుస్తూ ఆకట్టుకుంటుంది.. నిధానంగా ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణిస్తుంది. ఇటీవల రెండు చిత్రాలతో మెరిసిన ఈ భామ మరిన్ని సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా వర్షిణి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.. శ్రీవారిని దర్శించుకుంది. మంగళవారం ఉదయాన్నే ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా తిరుమల దేవస్థానం బయట దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.. ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతుంది వర్షిణి. ఆమె ఎల్లో డ్రెస్ ధరించింది. మేకప్ లేకుండా కనిపించడం విశేషం. ఒరిజినల్ అందంతో కట్టిపడేస్తుందీ హాట్ యాంకర్.. మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉంది.. ఈ ఫోటోలను చూసిన వారంతా కూడా చాలా బాగున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
ఇక కేరీర్ విషయానికొస్తే.. ఈ అమ్మడు మోడల్ గా కెరియర్ ను స్టార్ట్ చేసింది.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. `చందమామకథలు` చిత్రంలో రేణు పాత్రలో మెరిసింది. ఇది మంచి గుర్తింపే తెచ్చింది. ఆ తర్వాత `లవర్స్`లోనూ కనిపించింది. `బెస్ట్ యాక్టర్స్`, `శ్రీరామ రక్ష` వంటి చిత్రాలు చేసింది. కానీ ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.. ఆ తర్వాత యాంకర్ గా రానిస్తూ పలు షోలు చేసింది..ఇటీవల సినిమాలతో బిజీ అవుతుంది. `మళ్లీ మొదలైంది`, సమంత నటించిన `శాకుంతలం`లో ఆమెకి సహాయకురాలిగా, అలాగే `భాగ్ సాలే`లో సత్యకి వైఫ్‌గా నటించి మెప్పించింది.. ఇంకా పలు సినిమాలకు సైన్ చేసింది..
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
