Varalaxmi Sarathkumar: బాలకృష్ణ దంపతులకు శుభలేఖ ఇచ్చిన వరలక్ష్మి.. పిక్స్ వైరల్!
- పెళ్లిపీటలు ఎక్కనున్న వరలక్ష్మి
- బాలకృష్ణ ఇంటికి వెళ్లిన వరు
- జులై 2 థాయ్‌లాండ్‌లో వెడ్డింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarathkumar Meets Nandamuri Balakrishna: తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను వరు వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. పెళ్లికి సమయం దగ్గరపడుతుండడంతో వరలక్ష్మి పలువురు టాలీవుడ్ ప్రముఖులను కలిసి వివాహం ఆహ్వానపత్రికను అందజేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ దంపతులకు శుభలేఖ అందించారు.
మంగళవారం బాలకృష్ణ ఇంటికి వెళ్లిన వరలక్ష్మి శరత్‌కుమార్ తన వివాహానికి రావాల్సిందిగా వారిని కోరారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో వరు కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే రజినీకాంత్, కమల్‌హాసన్, రవితేజ, ప్రశాంత్ వర్మ, తమన్, గోపిచంద్ మలినేని, సమంత, నయనతార, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌కు వరలక్ష్మి వెడ్డింగ్ కార్డ్స్ అందజేసి ప్రత్యేకంగా అహ్వానించారు.
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
Also Read: Adam Gilchrist: రోహిత్ బయట చెప్పిన మాటలను.. మైదానంలో చేసి చూపించాడు!
పెళ్లి తేదీ ఎప్పుడనే దానిపై వరలక్ష్మి శరత్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా సమాచారం ప్రకారం.. చెన్నైలోని తాజ్ హోటల్‌లో ప్రీ వెడ్డింగ్, మెహిందీ సెర్మనీ నిర్వహించనున్నారని తెలుస్తోంది. జులై 2 థాయ్‌లాండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరుగనుందని సమాచారం. శరత్‌కుమార్-రాధిక దంపతులు వరలక్ష్మి పెళ్లి పనులకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారట.
తాజావార్తలు
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!