Vallabhaneni Vamshi: యార్లగడ్డ, దుట్టా వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఘాటు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamshi: గన్నవరం వైఎస్సార్‌సీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ నేతలైన దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులపై మరోసారి మండిపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. దుట్టా, యార్లగడ్డ ఏం మాట్లాడారో తాను చూడలేదని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు గడప గడప కార్యక్రమంలో బిజీగా ఉన్నానన్నారు వంశీ.
పనీ పాట లేని వాళ్లు ఏదో ఒకటి మాట్లాడతారని.. ఈ వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకుని వెళ్ళాల్సి అవసరం లేదన్నారు. వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు, కొడాలి నానికి తెలుసన్నారు. ఎక్కువగా మాట్లాడితే డొక్క పగల్దీసి డోలు కడతామని హెచ్చరించారు. వార్డుకు, పంచాయతీకి గెలవని వాళ్లు తనకు సహకరించేది ఏంటని ఎద్దేవా చేశారు.
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
AP High Court: దుర్గగుడి ఈవో భ్రమరాంబకు ఏపీ హైకోర్టు నోటీసులు
వంశీని, నానిని తిడితే పెద్ద వాళ్లం అవుతున్నాం అని వాళ్లే అంటున్నారుగా అని ఆయన చెప్పారు. టీడీపీలో నేను, నానీ ఎలా ఉన్నామో వైసీపీలో కూడా మా స్టైల్ అలానే ఉంటుందన్నారు. కళ్ళు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేష్ బాబు అనుకుంటే అయిపోతారా అంటూ వ్యాఖ్యానించారు. అరగుండు బ్రహ్మానందం, అంకుశం రామిరెడ్డి మేం మహేష్ బాబు అనుకుంటే మహేష్ బాబులు అయిపోరు అంటూ ఎద్దేవా చేశారు. అద్దం ముందు నిలబడి చూసుకుంటే తెలుస్తుందన్నారు. క్లైమాక్స్ ముందే చెబితే సినిమా ఎవరూ చూడరన్నారు. తాను గన్నవరానికి ఏం చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. వలస పక్షులకు ఏం తెలుస్తుందని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!