Vaibhav Suryavanshi: సిక్సులతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
- సిక్సులతో విరుచకపడ్డ వైభవ్ సూర్యవంశీ..
- ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
- 2025 ఐపీఎల్ సీజన్ లో ఫాస్టెస్ట్ సెంచరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 209 భారీ స్కోర్ ను సాధించించింది. ఇక 210 పరుగుల భారీ టార్గెట్ ను చేధించడానికి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ బౌలర్ల పై ఎటువంటి కనికరం చూపించకుండా ఆకాశమే హద్దుగా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
Read Also: Vaibhav Suryavanshi: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. మొదటి ఆటగాడు!
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఈ నేపథ్యంలో కేవలం 17 బంతులలో తన మొదటి ఐపీఎల్ అర్ధ సెంచరీ నమోదు చేసుకోగా.. అదే జోరును కొనసాగిస్తూ సెంచరీని సాధించాడు. కరీం జానత్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఏకంగా 30 పరుగులను రాబట్టాడు వైభవ్ సూర్యవంశీ.. దీంతో కేవలం 35 బంతుల్లోనే ఐపిఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో క్లీన్ బోల్డ్ అయి వెనుతిరిగాడు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ 38 బంతులతో ఏడు ఫోర్లు, 11 సిక్సులతో 101 పరుగులు చేసి తన సత్తా చాటాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ 2025 లో ఫాస్టెస్ట్ సెంచరీని, అలాగే అతి పిన్న వయసులో సెంచరీ చేసిన వ్యక్తిగా వైభవ్ సూర్యవంశీ రికార్డ్ సృష్టించాడు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!