NTV Telugu Site icon

Viral news: ఇదేం పాడుబుద్ది రా సామి.. రోడ్డు పై ముద్దులతో రెచ్చిపోయిన కుర్రాళ్లు..

Boys Lip Kiss

Boys Lip Kiss

సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి కొందరు చెప్పుకోలేని ఛండాలమైన పనులు చేస్తున్నారు.. అందరూ తమ గురించి మాట్లాడుకోవాలని మరింత దిగజారి పోతున్నారు.. కొన్ని వీడియోలను చూసి నెటిజన్లు దారుణంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఓ బైక్ పై ముగ్గురు కుర్రాళ్లు వెళుతున్నారు.. అయితే వెనుక ఉన్న ఇద్దరు కూడా లిప్ లాక్ చేస్తున్నారు.. రీల్ కోసం చేశారా.. లేదా రియల్ గా అనేది మాత్రం తెలియలేదు కానీ పక్కన కారులో వెళుతున్న వ్యక్తి ఈ సీన్ ను వీడియో తియ్యడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ దరిద్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో.. ట్రాఫిక్‌లో ఇలాంటి అసభ్యకరమైన పనులు చేసిన ఆ యువకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. వారిని ఎలాగైనా పట్టుకొవాలని ప్రయత్నం చేస్తున్నారు.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి వాళ్ళను సమాజంలో ఉంచితే అందరిని చెడగొడతారు జైల్లో పెట్టండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇంక రాను రాను క్రేజ్ కోసం ఆ పనులు కూడా చేసేలా ఉన్నారని జనాలు బయపడుతున్నారు..

Show comments