Harish Shankar – DSP : ఉస్తాద్ వివాదం.. హరీష్ శంకర్‌ను అన్ ఫాలో చేసిన దేవిశ్రీ ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో దర్శకుడు హరీష్ శంకర్ మరియు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ నుంచి ‘డిజె’ వరకు వీరిద్దరూ కలిసి ఎన్నో మ్యూజికల్ హిట్లను అందించారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవనే వార్తలు వినిపిస్తుండగా తాజా పరిణామం ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
Also Read : Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన బన్నీ వాసు
Also Read
- Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
- Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం.. పార్లమెంట్లో సంచలన ప్రకటన
- Fielder Clicks Finger Video: క్రికెట్ చరిత్రలోనే వినూత్న చీటింగ్.. వేలితో చిటికేసి బ్యాటర్‌ను అవుట్ చేశాడు.. వీడియో వైరల్..
- YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హరీష్ శంకర్ పుట్టినరోజు నాడే ఈ గ్యాప్ స్పష్టంగా బయటపడింది. దేవిశ్రీ ప్రసాద్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో హరీష్ శంకర్‌ను అన్‌ఫాలో చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం పెద్ద చర్చకు దారితీస్తుంది. అలాంటిది ఒక దర్శకుడి పుట్టినరోజు రోజే మ్యూజిక్ డైరెక్టర్ ఇలా చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అందుక్కారణం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టాక్ వినిపిస్తోంది. ఉస్తాద్ సినిమాకు మొదట దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వర్క్ చేసాడు. అయితే ఆ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ను తీసుకున్నారు. డీఎస్పీ ఇతర ప్రాజెక్టుల వలన బిజీగా ఉండడం వలన తమన్ ని తీసుకున్నారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేవి శ్రీ ప్రసాద్‌ను కాస్త నొప్పించినట్టు సమాచారం. తన పనితీరుపై లేదా సమయంపై హరీష్ అలా బహిరంగంగా మాట్లాడటాన్ని డీఎస్పీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్‌ఫాలో చేయడం ద్వారా తమ మధ్య దూరం పెరిగిందని డీఎస్పీ పరోక్షంగా సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Pavala Shyamala: శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
-
KTR : హైడ్రా సంస్కరణ కాదు.. అరాచక సంస్థ.. కేటీఆర్ ఫైర్
-
Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
-
Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!