UstaadBhagatSingh : ఉస్తాద్ భగత్ సింగ్’ బిజినెస్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవాలంటే భారీ వసూళ్లను సాధించాల్సి ఉంది. నైజాంలో 50 కోట్లు, ఆంధ్రాలో 54 కోట్లు, సీడెడ్‌లో 16 కోట్లు, కర్ణాటకలో 5 కోట్లు, ఓవర్సీస్లో 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసినట్టుగా తెలిసింది.
Also Read : Pawan Kalyan : పవన్ – త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందా? సోషల్ మీడియా టాక్‌లో నిజమెంత?
Also Read
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
- Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు'.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
- Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
మొత్తంగా చూసుకుంటే.. ఈ సినిమా బిజినెస్ దాదాపు 137 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 140 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. గ్రాస్ పరంగా చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 225 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సుమారుగా 150 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్టుగా టాక్. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించగా.. ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీంత అందిస్తుండగా, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. ఇండస్ట్రీ ఇన్సైడ్ రివ్యూస్ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. కాబట్టి, ఉస్తాద్‌కు మంచి టాక్ పడితే, ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవడం పెద్ద కష్టమేమి కాదు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?